¡Sorpréndeme!

RRR రికార్డులపై బాహుబలి నిర్మాత షాకింగ్ కామెంట్.. ఫ్యాన్స్ అప్సెట్ | Filmibeat Telugu

2022-03-26 425 Dailymotion

shonu yarlagadda tweet on rrr movie
#rrrreview
#tollywood
#RRR
#ssrajamouli
#shobuyarlagadda

బాక్సాఫీస్ వద్ద రికార్డులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాల రికార్డులు మాత్రం కొన్ని ఏళ్ల పాటు అలానే చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆ రికార్డులను బ్రేక్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. ఇక బాహుబలి రికార్డులను RRR సినిమా బ్రేక్ చేస్తుంది అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తరుణంలో బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ సోషల్ మీడియాలో స్పందించిన విధానం మిగతా అభిమానులను కాస్త అసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పాజిటివ్ గానే అన్నప్పటికీ చేసిన కామెంట్ లో మాత్రం ఇతర హీరోల ను తగ్గించే విధంగా అర్థం వచ్చేలా ఉంది అని కొందరు అభిమానులు అప్సెట్ అవుతున్నారు.